ఆట ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ భరత్ ఆత్మహత్య ..జీ తెలుగు లో ఒచ్చిన ఆట ప్రోగ్రామ్ తో ఫేమస్ అయిన భరత్ హైడేరాబద్ మోతి నగర్ లో తనఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేస్కోని చనిపోయారు ...డ్యాన్స్ షో ల కి ఆధారణ తగ్గడం తో ఆవ్‌కాశాలు లేక ఆర్ధికం గా ఒడిదుడుకులు రావడం తో ఆత్మహత్య చెసుకున్నరు ...రంగనాథ్ మృతి నుండి తేరుకూనులోపే ఇలాంటి సంగటన మరల చోటు చెస్కోవడం సినీ ఇండస్ట్రీ ని దిగ్బ్రంతి కి గురి చేస్తుంది...మరే ఇతర ఇండస్ట్రీ లోని ఇలాంటి సంగటన లు చాలా ఆరుధు గా జరుగుతాయ్.. ఇలాంటి సంగటన లు పునరావృత్తం కాకుండా తగిన చర్యలు తీస్కోవాలని సినీ వర్గాలని కోర్కుంటున్నారు సినీ అభిమానులు..

Post a Comment Blogger

 
Top