సూపర్ స్టార్ కృష్ణ తేనెమనసులు చిత్రం విడుదలై, హీరో గా చిత్రరంగ ప్రవేశం చేసి 50 సం!! పూర్తైన సందర్బంగా జరిగిన ఫంక్షన్ సందర్భంగా
సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన రాష్ట్ర అద్యక్షులు దిడ్డి రాంబాబు, ప్రధాన కార్యదర్శి పి. మల్లేష్, సి. అమరేశ్వర్, బ్యాంకు రాజు, నక్కా శ్రీనివాస్ గౌడ్, సాయి కుమార్, రవి, సాయి తదితర అభిమానుల సమక్షంలో సూపర్ స్టార్ కృష్ణ కేకు కట్ చేసి, తనని ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సంధర్బంగా మాజీ corporator, film censor board member దిడ్డి రాంబాబు మాట్లాడుతూ ఒకసారి కృష్ణ గారిని అభిమానించిన అభిమాని శాశ్వతంగా అభిమానిచడం ఒక ప్రత్త్యేకత.సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆయన నుంచి నేర్చుకొని ఆదర్శంగా అమలు పరచడం కృష్ణ గారి అభిమానులకే సాధ్యమైందని పేర్కొన్నారు.
శ్రీకాకుళం గరిమెళ్ళ ప్రెస్ క్లబ్ లో మహేష్ బాబు సేవా సమితి నగర అధ్యక్షులు ఉనికిలి శ్రీనివాస రావు అధ్వర్యంలో నిర్వహించిన సూపర్ స్టార్ కృష్ణ తేనెమనసులు చిత్రం విడుదలై, హీరో గా చిత్రరంగ ప్రవేశం చేసి 50 సం!! పూర్తైన సందర్బంగా జరిగిన ఫంక్షన్ లో స్థానిక T.D.P. M.L.A.గుండా లక్ష్మీ దేవి కేకు కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేసారు.j జిల్లా Y.S.R. C.P . కన్వీనర్ ఎ. సూరి బాబు ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నల్లి ధర్మా రావు ముఖ్య అతిధులుగా పాల్గొని కృష్ణ గారి అభిమానులు ఆయన్ని ఆదర్శంగా తీసుకోని సామజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతైనా అభినందనీయం. సినీ రంగం లో ఆయన చేసిన సాహసాలు ఆణిముత్యాలు. శ్రీనివాస రావు మాట్లాడుతూ మహేష్ బాబు సేవా సమితి అద్త్వర్యం లో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి సంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పారు. జగన్ ,గుప్తా, కుమార్,వీర భద్రం, సిరభయ్య ,తదితర అభిమానులు పాల్గొన్నారు . ఈ సందర్బంగా రాజీవ్ ఇన్స్టిట్యూట్ మెడికల్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు,బ్రెడ్లు పంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు

Post a Comment Blogger Facebook