ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ మృతి చెందారు ...ఆయనది వెండి తెర పై ఒక నిండైన రూపం.. ఆయన స్వరం ఒక గంభీర స్వరం.. ఇప్పుడు ఆ రూపం స్వరం కనపడదు వినపడదు...మరో తార గగన్‌మెక్కినది సీనియర్ నటుడు రంగనాథ్ కన్ను మూశారు. తన ఇంట్లో ఉరివేస్కోని ఆత్మహత్య కు పాల్పడ్డారు కుట్టుంభ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రి కి తరలించారు అయ్తే అప్పటికే రంగనాథ్ చనిపోయారని వైధ్యులు ధృవీకరించారు.. 1949 లో జన్మించిన రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్ సినిమా లోకి రాకముందు రేల్‌వే టికెట్ కలెక్టర్ గా పని చేశారు 1969 లో బుద్ధి మంతుడుచిత్రం ద్వారా ఆయన సినీ రంగా ప్రవేశం చేశారు.అపార సినీ అనుభవం కలిగిన ఆయన మొగుడ్స్ పెళ్లామ్స్ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోవటంతో తరువాత దర్శకత్వనికి దూరమయ్యారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ సినీరంగంతో అనుబందాన్ని కొనసాగిస్తున్న ఆయన అర్థాంతరంగా తనువు చాలించటం తెలుగు సినీ కళామతల్లికి తీరనిలోటు. 300 కు పైగా చిత్రాల్లో నటించన రంగనాథ్ పలు చిత్రాల్లో కధానాయకుడు గా నటించారు 50 కు పైగా చిత్రాల్లో ప్రతి నాయకడు పాత్రలు పోషించిన రంగనాథ్ వెండి తెర పైన్‌నె కాదు బుల్లి తెర పై కూడా రంగనాథ్ తన అభినయని ప్రదర్శించారు 40 ఏళ్ల గా సినీ ప్రజలని అలరించిన రంగనాథ్ మృతి పట్ల పలు సినీ రాజకీయ ప్రముకులు దిగ్బ్రంతి వ్యక్తం చేశారు ..ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దీదాం..
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment Blogger Facebook