యువరాజ్
సింగ్ తిరిగి పరకాయ ప్రవేశం చేశాడు ...సిక్స్ల మోత మోగించడానికి సిద్దం అయ్యాడు...సుమారు సంవత్సరం పాటు భారత క్రికెట్ జట్టు కు దూరం అయిన
యువి జన్వరీ లో ఆస్ట్రేలియ తో
తలపడడానికి సిద్ధంగా ఉన్నాడు..ఈ మధ్య జరిగిన
విజయ్ హాజరె ట్రోఫీ లో అద్బుత ప్రదర్శన
చూపించిన యువి సెలెక్టర్ల ల దృష్టి ని
తన వైపుకి తిప్పుకునాడు...
అందిన
అవకాసాని సద్వినియోగం చెస్కోవాలని ఆలోచనలో ఉన్న యువి తన వంతు కృషి
చేస్తునట్టు విశ్వసనీయా వర్గాల సమాచారం...
వన్డే
జట్టు: శిఖర్ ధావన్ రోహిట్ శర్మ , విరాట్ కోహ్లీ , అజింక్య రహానే, మనీష్ పాండే , ధోనీ ( సి ), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ , అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ , గూర్కీరత్ సింగ్ , రిషి ధావన్, బ్రేండర్ శ్రాం..
Post a Comment Blogger Facebook